ర్యాంప్ వాక్‌తో అదరగొట్టిన జాన్వీ కపూర్ (VIDEO)

79చూసినవారు
ముంబైలో జ‌రిగిన లాక్మే ఫ్యాషన్ వీక్ 2025లో హీరోయిన్ జాన్వీకపూర్ సందడి చేశారు. రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన పొడవాటి బ్లాక్ డ్రెస్ ధరించి హొయలు ఒలకపోస్తూ ర్యాంప్ వాక్‌లో పాల్గొన్నారు. ర్యాంప్ మధ్యలో జాన్వీ తన కోటును తొలగించి అద్భుతమైన పోజులతో అలరించింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

సంబంధిత పోస్ట్