ప్రభాస్‌ ‘స్పిరిట్‌’.. షూటింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన సందీప్‌రెడ్డి వంగా

74చూసినవారు
ప్రభాస్‌ ‘స్పిరిట్‌’.. షూటింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన సందీప్‌రెడ్డి వంగా
హీరో ప్రభాస్‌‌తో సందీప్‌రెడ్డి వంగా ‘స్పిరిట్’ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ రాజా సాబ్ తర్వాత ఈ మూవీని పట్టాలెక్కించనున్నట్లు సమాచారం. అయితే తాజాగా స్పిరిట్ మూవీకి సంబందించి సందీప్ రెడ్డి వంగా ఓ అప్‌డేట్ ఇచ్చారు. అదేంటంటే.. మూవీ చిత్రీకరణ కోసం మెక్సికోలో కొన్ని ప్రాంతాలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే అక్కడ షూటింగ్‌ స్టార్ట్ చేయనున్నట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్