జావా 42 బాబర్ కొత్త వేరియంట్.. ధర ఎంతంటే?

52చూసినవారు
జావా 42 బాబర్ కొత్త వేరియంట్.. ధర ఎంతంటే?
జావా మోటార్ సైకిల్స్ తన '42 బాబర్' బైకును కొత్త 'రెడ్ షీన్' వేరియంట్లో లాంచ్ చేసింది. ఇది కొత్త పెయింట్ స్కీమ్ పొందటమే కాకుండా.. కొత్త అల్లాయ్ వీల్స్, కొన్ని కాస్మెటిక్ ట్వీక్లను కలిగివుంది. ఈ బైక్ ధర విషయానికి వస్తే రూ.2.29 లక్షలు. స్టాండర్డ్ వేరియంట్ కంటే దీని ధర రూ.9550 ఎక్కువ. ఇది దాని మునుపటి మోడల్స్ కంటే మరింత ఆకర్షణీయంగా రూపొందించబడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్