KKR vs SRH.. తుది జట్లు ఇవే!
By Pavan 66చూసినవారుసన్రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, హెన్రిచ్ క్లాసెన్(WK), కమిందు మెండిస్, సిమర్‌జీత్ సింగ్,ప్యాట్ కమిన్స్(C), హర్షల్ పటేల్, షమీ, జీషన్ అన్సారీ
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): డికాక్(WK), సునీల్ నరైన్, అజింక్యా రహానే(C), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, రఘువంశీ, మొయిన్ అలీ, ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి, రమణదీప్ సింగ్