హైదరాబాద్‌లోని ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ఏపీ & తెలంగాణ రాష్ట్రాల్లో స్పోర్ట్స్ కోటాలో ఖాళీగా ఉన్న 56 పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా బోర్డు నుంచి మెట్రిక్యులేషన్, 12వ తరగతి, డిగ్రీ లేదా తత్సమానం కలిగిన వారికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. జీతం: నెలకు రూ.25,500 - రూ.81,100. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05.04.2025.