భారీ జీతంతో ఎస్‌బీఐలో ఉద్యోగాలు

56చూసినవారు
భారీ జీతంతో ఎస్‌బీఐలో ఉద్యోగాలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI).. స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 150 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులను ఫిల్ చేయనుంది. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. దీంతో పాటు IIBF నుంచి ‘ఫారెక్స్’లో పొందిన సర్టిఫికెట్‌ ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు రూ.48,170 నుంచి రూ.69,810 వరకు పే స్కేల్ ఉంటుంది. వివరాల కోసం వెబ్‌సైట్ sbi.co.inని సందర్శించవచ్చు.

సంబంధిత పోస్ట్