పిఠాపురంలో జూనియర్ ఎన్టీఆర్ మీల్.. వీడియో వైరల్

51చూసినవారు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఇకపై NTR పేరు ప్రత్యేకంగా వినబడనుంది. కొంతమంది A RAW NTR NETWORK పేరుతో పేదవారి కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్ మీల్ పేరుతో నేటి నుంచి పిఠాపురంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసే పనిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్