కల్యాణ్‌రామ్ 'NKR21' గ్లింప్స్‌ రిలీజ్(వీడియో)

75చూసినవారు
నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ విభిన్న కథలను ఎంచుకొని ప్రేక్షకులను అలరిస్తుంటారు. గతేడాది NKR21 వర్కింగ్ టైటిల్‌తో క‌ల్యాణ్‌రామ్ కొత్త సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఈరోజు టీడీపీ వ్యవస్థాపకుడు, ఏపి మాజీ సిఎం ఎన్టీఆర్‌ 101వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ.. NKR21 అనౌన్స్ మెంట్‌ పోస్టర్‌ షేర్ చేసింది కల్యాణ్ రామ్‌ టీం. పిడికిలి బిగించి ఉన్న క‌ల్యాణ్‌రామ్ చేతిపై రక్తపు మరకలున్న లుక్‌ మూవీపై ఆంచానలు పెంచుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్