ఆలూర్ రాజరాజేశ్వర శివాలయంలో అన్నదాన కార్యక్రమం

70చూసినవారు
ఆలూర్ రాజరాజేశ్వర శివాలయంలో అన్నదాన కార్యక్రమం
ఆలూర్ మండలంలోని రాజరాజేశ్వర శివాలయంలో శివరాత్రి రోజు ఉపవాసం ఉన్న భక్తుల కోసం నేడు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కలని సభ్యులు మాట్లాడుతూ గత 16 సంవత్సరాల నుండి శివాలయంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి అన్నప్రసాదాలు స్వీకరించారని తెలిపారు.

సంబంధిత పోస్ట్