రుద్రూర్ మండలంలో హిందూ సంఘ నాయకుల భారీ ర్యాలీ

50చూసినవారు
రుద్రూర్ మండలంలో హిందూ సంఘ నాయకుల భారీ ర్యాలీ
నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం హైదరాబాద్ లోని ముత్యాలమ్మ దేవాలయంలో గల ముత్యాలమ్మ విగ్రహాన్ని, పలు హిందూ దేవాలయాల పై కొంత మంది దుండగులు దాడులు చేసి, విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ హిందూ సంఘాలు, విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్, హిందూ వాహిని ఆధ్వర్యంలో గురువారం రుద్రూర్ లో బంద్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల నాయకులు పార్వతి మురళి, ప్రశాంత్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్