ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థినికి మెడల్ అందజేత

65చూసినవారు
ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థినికి మెడల్ అందజేత
బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ గ్రామంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో 2023-2024 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన సౌమ్య అనే విద్యార్థినికి ప్రెస్ క్లబ్ బాన్సువాడ ఆధ్వర్యంలో మెడల్ ప్రశంస పత్రాన్ని సీనియర్ పాత్రికేయులు హన్మాండ్లు, అయ్యల ఆనంద్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అమర్ సింగ్, ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్