అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ : మాజీ వార్డు సభ్యులు లాయక్

548చూసినవారు
అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ : మాజీ వార్డు సభ్యులు లాయక్
బాన్సువాడ పట్టణం మున్సిపల్ పరిధిలోని 4వ వార్డులో రెండవ రోజు ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు ప్రజలకు తెలిపారు. శుక్రవారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు నార్ల రత్నకుమార్, మాజీ వార్డు సభ్యులు ఎం. డి లాయక్ ఆధ్వర్యంలో దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ యువ నాయకులు, యువకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్