రుద్రూర్ టు శబరిమలైకి అయ్యప్ప స్వాములు

77చూసినవారు
రుద్రూర్ టు శబరిమలైకి అయ్యప్ప స్వాములు ఆదివారం పాదయాత్రగా వెళ్ళారు. ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ సుమారు 1400కిలో మీటర్ల పాదయాత్ర 41రోజుల పాటు కొనసాగుతుందన్నారు. రోజుకు సుమారు 30 నుంచి 40కిలో మీటర్లు నడుస్తామన్నారు. బాన్సువాడ గురువినయ్ ఆధ్వర్యంలో పాదయాత్ర కొనసాగుతుందన్నారు. ప్రతీయేటా బాన్సువాడ నుంచి భారీగా అయ్యప్ప స్వాములు పాదయాత్రగా వెళ తారన్నారు. రుద్రూర్ నుంచి ఐదుగురు స్వాములు వెళుతున్నామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్