బక్రీద్ పండగను ఆనందంగా జరుపుకోవాలి.. ఏనుగు రవీందర్ రెడ్డి

81చూసినవారు
బక్రీద్ పండగను ఆనందంగా జరుపుకోవాలి.. ఏనుగు రవీందర్ రెడ్డి
బాన్సువాడ నియోజకవర్గంలోని ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు తమ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా పండుగను ఘనంగా జరుపుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్