బాన్సువాడ: సంక్షేమ హాస్టళ్లకు పర్మినెంట్ వార్డెన్ లను నియమించాలి

62చూసినవారు
బాన్సువాడ: సంక్షేమ హాస్టళ్లకు పర్మినెంట్ వార్డెన్ లను నియమించాలి
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో గల బీసీ బాలుర వసతి గృహాన్ని బుధవారం పీడీఎస్యూ నాయకులు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఎన్ బాల్ రాజ్, మావురం శ్రీకాంత్ లు మాట్లాడుతూ హాస్టల్ లో నాణ్యతతో కూడిన భోజనం, స్నానపు గదులు, మరుగుదొడ్లు ప్రతిరోజు శుభ్రపరచాలని అక్కడ పనిచేసే వర్కర్లకు చెప్పడం జరిగింది. స్థానికంగా బీర్కూర్ హాస్టల్ కి పరిమినెంట్ వార్డెన్ ని నియమించాలని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్