బాన్సువాడ: సబ్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేత

71చూసినవారు
బాన్సువాడ: సబ్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేత
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో బుధవారం మాల సంఘం ఆధ్వర్యంలో 26 జనవరి గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రైవేటు కార్యాలయాలలో అంబేద్కర్ చిత్రపటాన్ని కచ్చితంగా ఉంచేవిధంగా చూడాలని సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయికి వినతిపత్రం అందజేశారు. అనంతరం సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి సానుకూలంగా స్పందించి బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని తప్పనిసరిగా ఉండేటట్లు చూస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్