కాంగ్రెస్ గూటికి బిఆర్ఎస్ కార్యకర్తలు

1070చూసినవారు
బీర్కూర్ మండల కేంద్రములో బిఆర్ఎస్ కార్యకర్తలు స్వంత గూటికి చేరేందుకు బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి, సురేష్ షెట్కార్ సమక్షంలో పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ సందర్బంగా శనివారం అబ్దులు అహమద్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో సుమారు 500 మందితో త్వరలో చేరుతున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్