బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన చైర్మన్ కాసుల బాలరాజ్

61చూసినవారు
బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన చైర్మన్ కాసుల బాలరాజ్
బాన్సువాడ నియోజకవర్గంలోని ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ సందర్భంగా సోమవారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ వేడుకను ఆధ్యాత్మికత వాతావరణంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా పండుగను ఘనంగా జరుపుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్