బాన్సువాడ పట్టణ కేంద్రానికి చెందిన ప్రముఖ
క్రికెట్ క్రీడాకారుడు అంజత్ ఖాన్
క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సందర్బంగా ఆయనకు సన్మానాలు వెల్లు వెత్తుతున్నాయి. ఈ సందర్బంగా శనివారం అయన మిత్రబృందం సీనియర్ పాత్రికేయులు (ఎమ్ ఎస్ మొబైల్) అధినేత మమ్మద్ ఇషాఖ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఇషాఖ్ మాట్లాడుతూ బాన్సువాడ క్రికెట్లో అంజత్ ఖాన్ సేవలు మరువలేనివి అన్నారు.