ప్రత్యేక పూజలు చేసిన భక్తులు

51చూసినవారు
ప్రత్యేక పూజలు చేసిన భక్తులు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామంలో కొలువైన దుర్గామాత మండపంలో శుక్రవారం ఉదయం నుంచి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాత మండపం పూజారి వీరభద్రప్ప, భక్తులు రతన్, సంతోష్, శ్రీనివాస్ చారి, దత్తు, సాయిలు, హనుమాన్లు, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్