దుర్గమాత మాల ధారణ భక్తులు మాలలు ధరించారు

53చూసినవారు
దుర్గమాత మాల ధారణ భక్తులు మాలలు ధరించారు
బాన్సువాడ పట్టణంలో గురువారం దసరా నవరాత్రుల సందర్భంగా యువకులు పెద్ద ఎత్తున దుర్గామాత మాలధారణ మహోత్సవంలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున భక్తులు దుర్గామాత మాలలు ధరించారు. ఈ కార్యక్రమంలో దుర్గామాత గురు స్వాములు విజయ్ గురుస్వామి, వెంకట్ గురు స్వామి, శ్రీనివాస్ గురు స్వామి, సాయిలు గురుస్వామి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్