రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం

60చూసినవారు
రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం
బాన్సువాడ నియోజకవర్గంలోని మైనార్టీ సోదర సోదరీమణులకు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్షలు పూర్తిచేసుకుని గురువారం రంజాన్ పండుగ సందర్భంగా మైనార్టీలు తమ కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో పండుగను ఆనందంగా జరుపుకోవాలని మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్