తిర్మలపూర్ లో కొలువుదీరిన దుర్గ భవానీ మాత

85చూసినవారు
తిర్మలపూర్ లో కొలువుదీరిన దుర్గ భవానీ మాత
బాన్సువాడ మండలం, తిర్మలపూర్ గ్రామంలో గురువారం సాయంత్రం దుర్గ భవానీ మాత విగ్రహాన్ని గ్రామంలోని ధ్యాన మందిరంలో ప్రతిస్టాపన చేశారు. మొదటగా ముత్యాల పోచమ్మ మందిరం నుండి భజన చేసుకుంటూ ఊరేగింపుగా తీసుకెళ్తు హనుమాన్ మందిరం దగ్గర ఉన్న ధ్యాన మందిరంలో అమ్మవారిని ప్రతిష్టించారు.

సంబంధిత పోస్ట్