స్పార్క్ మైండ్ స్కూల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

85చూసినవారు
స్పార్క్ మైండ్ స్కూల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
బాన్సువాడలో స్పార్క్ మైండ్ స్కూల్, అక్షర స్కూల్ పలు స్కూల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. స్కూల్ యాజమాన్యం ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ సంబరాలను నిర్వహించారు.

సంబంధిత పోస్ట్