జ్యోతిరావు పూలే దేశానికి చేసిన సేవలు ఏనలేనివి: హన్మండ్లు

67చూసినవారు
నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని బిజెపి ఆధ్వర్యంలో గురువారం మహాత్మ జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి హన్మాండ్లు యాదవ్, బిజెపి మండల అధ్యక్షులు సున్నం సాయిలు, మండల ఇన్చార్జ్ సుధాకర్ గౌడ్, సతీష్, లక్ష్మణ్ , శ్రీనివాస్, సాయికుమార్, సాయిలు, జ్ఞానేశ్వర్, మల్లేష్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్