టాటా సంస్థ నిర్వహించిన ముంబై అంతర్జాతీయ మారథాన్ పోటీల్లో పాల్గొని నాల్గవ స్థానంలో నిలిచి ప్రతిభ కనబరిచిన రవాణా శాఖ ఉద్యోగి అశోక్ ని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘం క్యాంపు కార్యాలయంలో బుధవారం అభినందించారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి గుగ్గిలం అశోక్ ని ఉద్దేశిస్తూ పదుల సంఖ్యలో అంతర్జాతీయ మారథాన్ లో మరియు అథ్లెటిక్స్ పోటీలలో కూడా మంచి ప్రదర్శన కనబరిచాడు అన్నారు.