కొమలంచలో పాఠశాల బంద్ చేయించిన హిందూ వాహిని సభ్యులు

55చూసినవారు
కొమలంచలో పాఠశాల బంద్ చేయించిన హిందూ వాహిని సభ్యులు
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం కొమలంచ గ్రామంలో మంగళవారం హిందూ వాహిని సభ్యులు పాఠశాలకు వెళ్లి ప్రధానోపాధ్యాయులతో మాట్లాడి పాఠశాలను బంద్ చేయించారు. ఈ సందర్భంగా హిందూ వాహిని సభ్యులు శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా హిందూ దేవతల విగ్రహాల పై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్