బాన్సువాడ కల్కి చెరువు మినీ ట్యాంక్ బండ్ పై పాదచారుల కోసం వేసిన టైల్స్ ను కొంతమంది ఆదివారం యదేచ్చగా ద్విచక్ర వాహనాలపై టైల్స్ ను తీసుకెళ్తూ ప్రభుత్వ ధనాన్ని కాజేస్తున్నారు. సంబంధిత అధికారులు మిని ట్యాంక్ బండ్ పై సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.