మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాలను సందర్శించిన ఎంపీడీవో

82చూసినవారు
మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాలను సందర్శించిన ఎంపీడీవో
బాన్సువాడ నియోజకవర్గo కోటగిరి పట్టణంలోని మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాలను ఆదివారం ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. కళాశాల ఆవరణ, వంటగది, స్టోర్ రూమ్ లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ మహమ్మద్ ముబీన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్