కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా గురువారం రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, జిల్లా ఆశిష్ సంగ్వాన్ చేతుల మీదుగా బాన్సువాడ ఆర్డీవో రమేష్ రాథోడ్ ఉత్తమ ఉద్యోగిగా అవార్డు అందుకున్నారు. ఆర్డీవోకు ఉత్తమ ఉద్యోగ అవార్డు రావడం పట్ల రెవెన్యూ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు.