రుద్రూర్: క్షుద్రపూజలు కలకలం

54చూసినవారు
రుద్రూర్: క్షుద్రపూజలు కలకలం
రుద్రూర్ మండలంలోని అంబం గ్రామ శివారులో దసరాకు ముందు రోజు క్షుద్ర పూజలు చేయటం కలకలం రేపింది. శనివారం రోజు ఓ మహిళ అనుమానాస్పదంగా తిరగటం గ్రహించిన కాలనీ వాసులు ఆ మహిళ కొంగు చాటున క్షుద్రపూజ చేసిన నల్లటి ముళ్ళ తో ఉన్న ఓ కర్రను చూసి ఆమెను నిలదీశారు. సదరు మహిళ ఇంట్లోకి రాత్రి వేళల్లో మహారాష్ట్ర నుంచి కొంత మంది కార్లలో వచ్చి క్షుద్రపూజలు చేయించగా కాలనీవాసులు సోమవారం ఆమెను ప్రశ్నించగా వెనుదిరిగినట్లు సమాచారం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్