బాన్సువాడలో ఖోఖో క్రీడాకారుల ఎంపిక

79చూసినవారు
బాన్సువాడలో ఖోఖో క్రీడాకారుల ఎంపిక
బాన్సువాడ పట్టణంలో మినీ స్టేడియంలో బుధవారం రోజున బాన్సువాడ బీర్కూర్ నసరుల్లాబాద్ మండలాల ఖోఖో క్రీడాకారుల ఎంపిక కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. జోన్ టీం ఎంపికలో భాగంగా నిర్వహించిన పోటీలలో పాల్గొనడానికి విచ్చేసిన క్రీడాకారులు ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ మూడు మండలాల అండర్ 14, అండర్ 17 బాల బాలికల ఎంపికలను బుధవారం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్