విగ్రహ ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాస్ గార్గే

62చూసినవారు
విగ్రహ ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాస్ గార్గే
కోటగిరి మండల కేంద్రంలో రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం రామకృష్ణ ధ్యాన మందిరం ఎదుట వివేకానంద విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీ రామకృష్ణ మఠం, హైదరాబాద్ స్వామీజీ శ్రీ సంతోష్ మహారాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాస గార్గే, ఎంబి పాటిల్, ఆదిత్య, శివ చరణ్, శ్రీనివాస్, భూమయ్య, పాబ్బా శేఖర్, రమేష్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్