అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన అధ్యాపకులు

56చూసినవారు
అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన అధ్యాపకులు
బాన్సువాడ డివిజన్ లోని ప్రైవేటు డిగ్రీ పీజీ కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో హకీమ్, సుభాష్ గౌడ్, దామోదర్ రెడ్డి, నారాయణ రెడ్డి, భూమ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, అంజయ్య, , లక్ష్మణ్, పవన్, కిషన్ నాగరాజు ప్రైవేటు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్