అంధకారంలో తిర్మలాపూర్ గ్రామం

64చూసినవారు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తిర్మలాపూర్ గ్రామం ప్రతి సంవత్సరం నిత్యం మనుషుల హత్యలు జరుగుతున్న ఎలాంటి మార్పులు చేయకుండా, రాత్రిపూట ఒక్క వీధి దీపం కుడా వెలగడం లేదు. రాత్రి దూర ప్రయాణాలు చేసి బస్టాప్ వద్ద నుండి ఊర్లోకి రావడానికి ప్రజలు నరకం చూస్తున్నారు. ఊర్లో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అవి పనిచేయని స్థితిలో ఉండటం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్