కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం యువకులు

62చూసినవారు
కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం యువకులు
బాన్సువాడ మండలంలోని పోచారం గ్రామంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి సమక్షంలో మోహన్, సాయిలు, మొగులయ్య, విట్టల్, సురేష్, బీమ్ సింగ్ కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ప్రతాప్ సింగ్ రాథోడ్, మండల అధ్యక్షుడు మంత్రి గణేష్, శ్రీనివాసరావు, హన్మాండ్లు, భూనేకర్ ప్రకాష్, వెంకట్ రెడ్డి, రవి చవాన్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్