రెండు బైకులు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

12700చూసినవారు
రెండు బైకులు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు
వర్ని మండలం మల్లారం గ్రామ మూలమలుపు వద్ద బాలాజీ, సంతోష్ నిజామాబాద్ నుండి జంగి బైక్ పై వెళ్తుండగా.. బాన్సువాడ నుండి నిజామాబాద్ వెళ్తున్న చిన్న బైక్ తో ఢీకొన్నారు. బాలాజీకి ఎడమకాలు, నిజామాబాద్ ఖలీల్ వాడికి చెందిన చిన్నాకి కుడికాలు విరిగింది. సంతోష్ కు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన ముగ్గురిని బోధన్ 108 సిబ్బంది లక్ష్మణ్, కేశవ్ కుమార్ ప్రథమ చికిత్స చేసి నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్