అంత్యక్రియలకు 5000 రూపాయల నగదు సహాయం

65చూసినవారు
అంత్యక్రియలకు 5000 రూపాయల నగదు సహాయం
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని రాజుల్లా గ్రామానికి చెందిన అంబేద్కర్ సంఘం నాయకుడు ఎడ్ల మారుతి శుక్రవారం హఠాత్తుగా మరణించారు. ఈ సమాచారం తెలుసుకున్న జుక్కల్ నియోజకవర్గ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బొగడ మీద సాయిలు వారి కుటుంబాన్ని పరామర్శించి, 5000 రూపాయలు నగుదును అంత్యక్రియలకు అందచేశారు.

సంబంధిత పోస్ట్