వైభవంగా పొలాల పండగ

75చూసినవారు
వైభవంగా పొలాల పండగ
కామారెడ్డి జిల్లా అద్దం మండల పెద్ద తడ్గుర్ గ్రామ పరిధిలో.. పొలాల పండుగ వైభవంగా నిర్వహించారు. ఎడ్లను, ఆవులను అలంకరించి దేవుని గుడి చుట్టూ తిప్పారు. ఈ సాంప్రదాయం ఎప్పటినుంచో ఉందని తెలిపారు. ఇలాంటి పండుగను ప్రజలంతా జరుపుకోవాలని ఆ గ్రామస్తులు తెలిపారు.

సంబంధిత పోస్ట్