కార్యకర్తలు సైనికుల వలె పని చేయాలి.. ఎమ్మెల్యే తోట

56చూసినవారు
కార్యకర్తలు సైనికుల వలె పని చేయాలి.. ఎమ్మెల్యే తోట
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అందోల్ నియోజకవర్గంలో అల్లాదుర్గ్ మరియు టెక్మల్ మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో శుక్రవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ కార్యకర్తలు సైనికుల పని చేసి ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ, పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్