నాగల్ గావ్ గ్రామంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

58చూసినవారు
నాగల్ గావ్ గ్రామంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
జుక్కల్ మండలంలోని నాగల్ గావ్ గ్రామంలో గురువారం డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులకు పూలమాలవేసి సన్మానం చేశారు. ఉపాధ్యాయులే విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతారని ఆయన అన్నారు. బాగా చదివి డాక్టర్లు, కలెక్టర్లు, ఉపాధ్యాయులు కావాలని గ్రామస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో విజయ్(బాబురావు పటేల్), మాజీ సర్పంచ్ అనిల్ కుమార్, వీరేశం, కపిల్, నర్సింగ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్