కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం పెద్ద దేవాడ గ్రామపంచాయతీ 8వ వార్డులో డ్రైనేజీ, దోమల బెడదతో స్థానికులు ఇబ్బందులకు గురౌతున్నారు. బ్లీచింగ్ ఫౌండర్ డ్రైనేజీలో వేయకుండా తూతూ మంత్రంగా గ్రామ పంచాయతీ పనిచేస్తుందన్నారు. ఇకనైనా 8వ వార్డులో డ్రైనేజీ క్లినింగ్, దోమల బెడదను నిర్ములించాలని గురువారం ప్రజలు కోరుతున్నారు.