బిజెపి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిల సమావేశం

76చూసినవారు
బిజెపి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిల సమావేశం
బీజేపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల సమావేశం హైదరాబాద్ లో శుభం కాన్విన్సన్ హల్ లో శుక్రవారం నిర్వహించినట్లు కామారెడ్డి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు గోనె గంగారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో భాగంగా సభ్యత్వ నమోదు పై అవగాహన సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్, కామారెడ్డి జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు గంగారం పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్