లింబూర్ గ్రామంలో బారడి పోచమ్మ గుడిలో చోరీ

80చూసినవారు
లింబూర్ గ్రామంలో బారడి పోచమ్మ గుడిలో చోరీ
కామారెడ్డి జిల్లా డోంగ్లి మండల లీంబూర్ గ్రామ శివారులో గల బారడి పోచమ్మ ఆలయంలో చోరీ జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. మంగళవారం ఉదయం భక్తులు వెళ్లి చూడగా గుర్తు తెలియని వ్యక్తులు గుడి తాళాలు పగలగొట్టి కిరీటం ఎత్తుకెళ్ళినట్లు గ్రామ ప్రజలు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్