జుక్కల్ నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేస్తున్న చైర్మన్ కాసుల

69చూసినవారు
జుక్కల్ నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేస్తున్న చైర్మన్ కాసుల
జుక్కల్ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి సురేష్ శత్కార్కు మద్దతుగా కార్పొరేషన్ చైర్మన్, జుక్కల్ కోఆర్డినేటర్ కాసుల బాలరాజ్ గ్రామాలలో విస్తృతంగా పర్యటిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ చేతి గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. నియోజకవర్గంలో విస్తృత పర్యటన చేస్తున్న కాసుల బాలరాజును పలువురు అభినందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్