ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఆశవర్కర్ల ధర్నా

52చూసినవారు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఆశవర్కర్ల ధర్నా
జుక్కల్‌ నియోజకవర్గంలోని ఆశా కార్యకర్తలు తమ డిమాండ్ల సాధన కొరకు సీఐటీయు ఆధ్వర్యంలో గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఆశాలకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, ప్రతీ ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలని తదితర డిమాండ్లు చేస్తూ ధర్నా నిర్వహించారు. అనంతరం తాసిల్దార్ హిమబిందుకు వినతి పత్రాన్ని అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్