ఆర్థిక స్టాటిస్టిక్స్ పై గ్రామ సభ

85చూసినవారు
ఆర్థిక స్టాటిస్టిక్స్ పై గ్రామ సభ
బిచ్కుంద మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో 2023- 24 ఆర్థిక స్టాటిష్టిక్స్ కు సంబంధించిన సామాజిక తనిఖీ గ్రామసభ ఆదివారం నిర్వహించనైనది. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ, ఉపాధి హామీ పాస్ బుక్కులు రాలేదని, డబ్బులు రాలేదని పని కల్పించాలని ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధి హామీ అధికారి సాయిలు, ఆడిట్ అధికారి సంజయ్, గ్రామ పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాస్ గౌడ్, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్