కుర్తి ప్రాథమిక పాఠశాలలో హెల్త్ క్యాంప్

56చూసినవారు
కుర్తి ప్రాథమిక పాఠశాలలో హెల్త్ క్యాంప్
పిట్లం మండలం ప్రాథమికోన్నత పాఠశాల కుర్తిలో విద్యార్థులకు హెల్త్ చెకప్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ అర్జున్ స్కూల్ పిల్లలకు ఎత్తు, బరువు, కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యం పట్ల ఎలా శ్రద్ధ తీసుకోవాలో పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ జెట్టీ, ఉపాధ్యాయులు విట్టల్ రావు, శ్యాంసుందర్, శిల్ప, హెల్త్ సిబ్బంది సద్గుణ, విష్ణు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్