హోర హోరీగా కుస్తీ పోటీలు

50చూసినవారు
హోర హోరీగా కుస్తీ పోటీలు
పిట్లం మండల పరిధిలోని చిల్లర్గి గ్రామంలో ఉగాది పండుగ పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కుస్తీ పోటీలు నిర్వహిస్తారు. ఉగాది పర్వదినాల్లో గ్రామంలో ఎడ్ల బండ్ల ప్రదర్శన, అనంతరం గురువారం ఉదయం గ్రామ పురవీధుల్లో రథం ఊరేగింపు
జరిపి, సాయంత్రం కుస్తీ పోటీలు నిర్వహించామని గ్రామ పెద్దలు తెలిపారు.

సంబంధిత పోస్ట్