కాంగ్రెస్ లో పలువురి చేరిక

81చూసినవారు
కాంగ్రెస్ లో పలువురి చేరిక
జుక్కల్ మండలం బిజల్వాడి, ఖతాల్వాడి గ్రామాలకు చెందిన పలువురు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సమక్షంలో దిలీప్ పటేల్ ఆధ్వర్యంలో వారు హస్తం పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్